Sunday, November 1, 2009

శ్రీ వీరబ్రహేంద్ర స్వామి కాలజ్ఞానం


శ్రీ వీరబ్రహేంద్ర స్వామి కాలజ్ఞానం మహిమ అందరికి తెలిసిందే . వాటి గూర్చి వివరణ ఇస్తున్నాను.
శ్రీ వీరబ్రహేంద్ర స్వామి ఆశ్రమం( గుడి ) కడప క్యంది మల్లయ్యపల్లె గ్రామము లో వుంది. ఆయన ప్రపంచములో జరిగే వింతల గూర్చి , అనర్థ గూర్చి వివరించారు .ఆయన శ్రీ మహా విష్ణువు అవతారము .ఆయన మహిమలు ఈ కలియుగంలో వినని వారు ఉండరు .ఎక్కడ ఎ వింత జరిగిన శ్రీ వీరబ్రహేంద్ర స్వామి చెప్పినట్టు జరిగింది అని అందరు అనుకుంటారు .మరి అంతటి పవిత్ర కాలజ్ఞానం గూర్చి ,అందులో వాక్యాల గూర్చి ఇక్కడ రాస్తున్నాను .
కాలజ్ఞాననికి మరో పేరు సాంద్ర సిందు వేదం లేదా పంచమవేదం.
శ్రీ కృష్ణుడి నిర్యాణము జరిగినప్పటి నుండి కలియుగం మొదలియ్యింది .ఇప్పటి వరకు 5100పైగ కాలము గడిచినది .
స్వామి వారు మల్లి తిరిగి వీర బోగావసంతరయలుగా అవతరిస్తారని కాలజ్ఞానములో వ్రాయబడినది.కలియుగం దాదాపు ౩౦౦౦౦౦ లక్షల సంవత్సరాలుగా కాలం నిర్ణయించబడింది .అందరు అప్పుడే కలియుగం అంతమైపోతుందని పుకార్లు లేవనెత్తి ప్రజలను బయపెడుతున్నారు .అది అబద్దం . కలియుగం జరిగి 5100 సంవత్సరాలు మాత్రమే అవుంతుంది, ఇంక అంతమవడానికి చాల సమయం పడుతుంది. కలియుగాంతం అనగా కలియుగం జరుగుతున్నా అని అర్థం వస్తుంది .కానీ ఈ కాలజ్ఞానం ప్రకారం కొన్ని ప్రకృతి వైపరిత్యాలు ,మానవ తప్పిదాల వల్ల చాల మంది జనులు మరణిస్తారు.జనాబా ప్రస్తుతం వూన్నదనికి 1/7రెట్లు తగ్గెను .అది అతి త్వరలో జరుగుతుంది .
స్వామి వారు వ్రాసిన కాలజ్ఞానం ప్రకారం ఆయన సజీవ సమాధి నుండి బయటకు వచ్చి శ్రీ వీర బోగావసంతరయలుగా
అవతారమెత్తి భుబారాన్ని తగ్గించెను.

No comments:

Post a Comment